Nithiin

Nithin opens up about his next movies

Chal Mohan Ranga - Jukebox

Srinivasa Kalyanam - Photo Teaser

Vaaram Full Song - Chal Mohan Ranga

Nithin's new film in last leg of shoot

Sai Pallavi says no to Dil Raju!

Nithin moves on to his next movie

నితిన్‌కి ఆ ట్రిక్కు తెలియ‌దా?

నితిన్ "అ ఆ" సినిమాతో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త్రివిక్రమ్ తీసిన ఆ సినిమా మామూలు బ్లాక్‌బ‌స్ట‌ర్ కాదు. అమెరికాలో ఏకంగా 2.49  మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ.16 కోట్లు)ను కొల్ల‌గొట్టింది. నేచుర‌ల్‌గానే నితిన్‌కి ఓవ‌ర్సీస్‌లో మంచి మార్కెట్ ఏర్ప‌డింద‌ని అంతా అనుకున్నారు. అందుకే "లై" అమెరికాలో బాగా పే చేస్తుంద‌ని భావించారు డిస్ట్రిబ్యూట‌ర్స్‌.. కానీ అంద‌ర్నీ షాక్‌కి గురి చేస్తూ ఆ సినిమా రానా సినిమా క‌న్నా త‌క్కువ ఓపెనింగ్స్‌ని రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా 300కే డాల‌ర్ల‌లోపే క్లోజ్ కానుంది. అంటే "అ ఆ" వ‌సూళ్ల‌ల్లో ఇది 20 శాతం కూడా రాబ‌ట్ట‌లేదు.

Nithiin glad that LIE is picking up

Nithin eyeing on big haul in overseas

Pages

Subscribe to RSS - Nithiin