Prabhas

Baahubali 2 gets 13.9 million dollars

Baahubali 2: AP, TS first week collections

Baahubali 2 becomes India's biggest blockbuster ever

ప్రభాస్ అందరికీ డార్లింగ్.. ఆ ఇద్దరికి తప్ప!

డార్లింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. తన సన్నిహితులందర్నీ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలవడం ప్రభాస్ కు అలవాటు. అటు ప్రభాస్ ను కూడా చాలామంది ప్రేమగా డార్లింగ్ అంటూ పిలుచుకుంటారు. అయితే ఇంతమందికి డార్లింగ్ అయిన ప్రభాస్ ఆ ఇద్దరికి మాత్రం డార్లింగ్ కాదు. వాళ్లే మోహన్ బాబు, రానా.

బాహుబలిని మెచ్చిన మ‌గ‌ధీర‌

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన బాహుబలి-2 సినిమాను నిన్న రాత్రి చూశాడు రామ్ చరణ్. తండ్రి చిరంజీవితో కలిసి ఐమ్యాక్స్ లో వేసిన ప్రత్యేక ప్రదర్శనలో బాహుబలి – ది కంక్లూజన్ సినిమా చూశారు. ఈ సినిమాపై ఇప్పటికే చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. యూనిట్ అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు చరణ్ కూడా బాహుబలి-2ను మెచ్చుకున్న సెలబ్స్ జాబితాలోకి చేరిపోయాడు.

సెంటిమెంట్ తిరగరాసిన బాహుబలి 2

ఓ సినిమాకు సీక్వెల్ తీస్తే ఫ్లాపే. అలాగే ఒక సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తే రెండో భాగం ఫ‌ట్టే.  టాలీవుడ్ చరిత్రలో సీక్వెల్ కానీ, రెండో పార్ట్ కానీ హిట్ అయిన దాఖలాల్లేవ్. ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కాబట్టే హీరోలెవరూ వీటిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడా నెగెటివ్ సెంటిమెంట్ ను బాహుబలి 2 తిరగరాసింది. బాహుబలి ది బిగినింగ్ క‌థ‌కి కొన‌సాగింపుగా వచ్చిన బాహుబలి – ది కంక్లూజన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూనే, ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Baahubali 2 touches 100 Cr mark in Telugu states

Prabhas: Most wanted in Bollywood now!

Chiru and Charan to watch Baahubali 2 at IMAX

Baahubali 2 Hindi to join Rs 200 Cr club

Pages

Subscribe to RSS - Prabhas