హాస్యనటుడు చలం తన స్వంత నిర్మాణ సంస్థ శ్రీ రమణ చిత్ర పేరిట నిర్మించిన "బుల్లెమ్మ-బుల్లోడు" (1972) చిత్రం తీరు నిజానికి అంతకు దాదాపు పదేళ్ళ ముందు వచ్చిన "రాముడు-భీముడు" (1964) చిత్రాన్ని పోలి ఉన్నదే. నాయికానాయకులూ (చలం, విజయనిర్మల, విజయలలిత) కూడా పేరున్న తారలు కాదు. అయినా చక్కటి పాటల వలన ఈ చిత్రం ఘనవిజయమే పొందింది. సత్యం గారి స్వరరచనకు రాజశ్రీ సాహిత్యం తోడవటం ఈ చిత్రానికి గొప్ప వరంగా పరిణమించింది. ఎక్కువగా అనువాద చిత్రాలకే సాహిత్యాన్ని సమకూర్చి "అనువాదబ్రహ్మ" అన్న సముచితమైన బిరుదును సంపాదించుకున్న రాజశ్రీ గారు ఈ చిత్రానికి వ్రాసిన మాటలు, పాటలు చూస్తే "ఆయన అనువాద చిత్రాలకే ఎందుకు పరిమితమయ్యారో?" అనిపిస్తుంది.
Listen to the song :
రాజా పిలుపు నాదెను రా
రాజా పిలుపు నాదెను రా
నీ నీడ గా నీ తొడుగా
నీవెంట ఉంటనురా
నినువీడి పొలేనురా || రాజా||
రాజా రాజా
నీ ముందు నే నిలిచినా
నిను చేరుకొలెనురా
ఈ చోట నేనున్నా
నీ కొసమె నేనురా
మరుజన్మ లొ నైన
నీదాననౌవాతాను రా
ఈ బంధము అనుబంధము
కడలెని కధ రా దొరా
కడలెని కధ రా దొరా
రాజా రాజా
పల్లవి లేని పాటను రా
పగలే చూడని రీయిని రా
కరిగిన కల నేను రా
కదలని శిలనయితి రా || పల్లవి లెని ||
ఈ బంధము అనుబంధము
కడలెని కధ రా దొరా
కడలెని కధ రా దొరా
రాజా రాజా