ప్రేమ సాగరం తెలుగు లొ చాలా చోట్ల అప్పట్లొ ఒక ఏడాది ఉదయం అటల్లొ అడేసింది, నళిని ఉన్నట్టుండి అందరికి అంటే మన నిర్మాతా , దర్శకులకి లేండి తెగనచ్చెసి వరసగా ఆ అమ్మాయి కొసం వరసకట్టారు. ముందువరసలో ఉన్న ఎస్.పి.వెంకన్నబాబు తీసిన చిత్రం ఊహాసుందరి. దర్సకుడిగా అనిల్ కుమార్ కి ఇది మొదటి చిత్రం. చిత్రం మరి దేనికన్నా అనువాదం ఎమొతెలీదు కాని, చక్రవర్తి సంగీతంలొని రెండు పాటలుమీద ఇళయరాజా ప్రభావం బాగా కనపడుతుంది. ముఖ్యంగా జళ్ళొ సంపెంగ పువ్వు పాటలొ.. జెసుదాసు పడిన అధరం మధురం , బాలు పాడిన కాలల ఎనకాల ఒక యెంకి ఉండేదట కూడా మంచి సాహిత్యం, సంగీతం ఉన్న పాటలు. చిత్రం ఒక మొస్తరుగ అడింది. Hyderabad సుబాష్ లొ విడుదల అయ్యింది. నళిని నటించిన సంఘర్షణ , తొడు-నీడ, లాంటి చిత్రాలు అంతగా విజయవంతం కాకాపోవడంతొ, తిరిగి తమిళ చిత్రాలలోకి వెళ్ళి అడపదడప తెలుగు లొ కనిపిస్తొంది.
పైన ఉదహరించిన పాటలు కాక ఊహా సుందరి, ప్రమిద ఒకరు దివ్వె ఒక్కరు అని ఇంకొ రెండు పాటలు కూడా ఉన్నాయి.
click here to listen for the song : జళ్ళొ సంపెంగ పువ్వు
అతడు : జళ్ళొ సంపెంగ పువ్వు
ఓళ్ళొ సందేళ నువ్వు
సాయంత్రాలు చలిమంత్రాలు చదివేయ్యలి సందిట్లొ
చెలి అందాల తొలి అందాలు అడిగెయ్యాలి సందత్లొ
ఆమె : జళ్ళొ సంపెంగ పువ్వు
ఓళ్ళొ సందేళ నువ్వు
పరికీణీల కుచ్చిళ్ళన్ని పరిచెయ్యాలి సందిత్లొ
అరవోణిల చిరుబోణిలు అందించాలి యెన్నెట్లొ
అతడు : సిగ్గనడము బుగ్గల వంతు
ముద్దనడం పెదవుల వంతు
ఆమె : ముద్దులతొ బుగ్గల పెళ్ళికి
ముహుర్తాలు ఇప్పటి తంతు
అతడు : అకాశం దాటుతున్నవి అశలిప్పుడు
ఉరుములుగ మోగుతున్నవి ఊహలిప్పుడు
ఆమె : గుండెల్లొని గుసగుసలన్ని దంచెయ్యాలి గుప్పెట్లొ
అతడు : జళ్ళొ సంపెంగ పువ్వు
ఓళ్ళొ సందెళ నువ్వు
ఆమె : పరికీణీల కుచ్చిళ్ళన్ని పరిచెయ్యలి సందిత్లొ
అరవోణిల చిరుబోనిళు అందించాలి యెన్నెట్లొ
ఆమె : కోరికలే కొమలి వంతు
వెడుకలె వెన్నెల వంతు
అతడు : కాటుకలే కన్నుల వంతు
అంటించడమె కన్నేల వంతు
ఆమె : సావాఅసం కొరుతున్నది సందెలప్పుడు
సంసారం కొరుతున్నది సరసమిప్పుడు
అతడు : ముచ్చట్లన్ని తీరెదాక
మురిపాల్లన్ని నిద్దటల్లొ
ఆమె : జళ్ళొ సంపెంగ పువ్వు
ఓళ్ళొ సందెళ నువ్వు
పరికీణల కుచ్చిళ్ళన్ని పరిచెయ్యలి సందిత్లొ
అరవోణిళ చిరుబోనిళు అందించాలి యెన్నెట్లొ
అతడు : జళ్ళొ సంపెంగ పువ్వు
ఓళ్ళొ సందెళ నువ్వు
సాయంత్రాలు చలిమంత్రాలు చదివేయ్యలి సందిట్లొ
చెలి అందాల తొలి అందాలు అడిగెయ్యలి సందత్లొ