Anupama Parameswaran is happy to have played a "mature" role in a racy thriller like 'Rakshasudu'. Ahead of the film's release on August 2, the actress talks about what pulled her towards the remake, working with Bellamkonda Sreenivas; reprising Nivetha in the Tamil remake of 'Ninnu Kori' and more.
అనుపమ పరమేశ్వరన్ కెరియర్ ఫాస్ట్‌గా పరుగులెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే డెడ్ స్లోగా ఉంది. ఐతే ఆమె పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఫాస్ట్‌గా టర్న్ తీసుకుంటున్నది. ఆమె దిల్ పిచ్‌పై బుమ్రా బంతులు తిరుగుతున్నట్లు ఇంటర్నెట్లో వార్తలు తిరుగుతున్నాయి.