Dil Raju

Varun Tej delivers big hits with Dil Raju only!

F2 - Movie Trailer

థియేట‌ర్ మాఫియాపై స్పందించిన దిల్‌రాజు

తెలుగునాట థియేట‌ర్ల మాఫియా ఉంద‌ని నిర్మాత ప్ర‌స‌న్న చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. దిల్‌రాజు, అల్లు అర‌వింద్‌, యూవీ క్రియేష‌న్స్‌, సురేష్‌బాబు, ఏషియ‌న్ సినిమాల‌దే రాజ్యం అని ఆయ‌న బూతులు తిట్టాడు. ఐతే పేటా సినిమాకి థియేట‌ర్లు ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న చేసిన ఆరోప‌ణలు కొంత విచిత్రంగా ఉన్నాయి. తెలుగు సినిమాల‌న్నీ చాలా కాలం క్రిత‌మే త‌మ సినిమాల విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాయి. కానీ పేట సినిమా నిర్మాత ప‌ది రోజుల క్రితం మూవీ కొని, ఇపుడు థియేట‌ర్లు ఇవ్వ‌డం లేద‌నడం స‌బ‌బుగా లేద‌నేది అభిప్రాయం.

6 shows for VVR on opening day in Andhra?

Dil Raju's double gamble for Sankranthi

Maharshi's interval bang will stun all!

Samantha or Trisha for Sharwanand

F2 - Teaser

Dil Raju back to square one!

F2 promotions are starting off!

Pages

Subscribe to RSS - Dil Raju