Hyderabad

తెలంగాణ ఎన్నిక‌ల్లో నిర్మాత‌లు!

ఈ సారి తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో కొంత‌మంది సినిమా వాళ్లు నిలవ‌నున్నారు. టీఆర్ ఎస్‌ని వీడి బాబూమోహ‌న్ బీజేపీలో చేరాడు. ఈ తాజా మాజీ ఎమ్మెల్యే త‌దుప‌రి ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడో చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు ఇద్ద‌రు ముగ్గురు సినిమా వాళ్లు ఉవ్విళూరుతున్నారు. అందులో సీటు దాదాపుగా క‌న్‌ఫ‌మ్ అయిన వ్య‌క్తి... నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్‌. ఆయ‌న శేరిలింగంప‌ల్లి (హైద‌రాబాద్‌) నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.

సింపుల్‌గా వెడ్డింగ్‌...క‌ల‌ర్స్ స్వాతి ఆలోచ‌నే

క‌ల‌ర్స్ స్వాతి పెళ్ల‌యింది. మ‌రి మీడియాలో హంగామా, ఒక సెల‌బ్రిటీ పెళ్లికుండే క‌వ‌రేజ్ రాలేదేంటి? ఎందుకంటే ఆమె పెళ్లి చాలా సింపుల్‌గా, సెల‌బ్రిటీ కాని సాధార‌ణ అమ్మాయి వివాహ వేడుక‌లానే జ‌రిగింది. మీడియాని ఆహ్వానించ‌లేదు. సెల‌బ్రిటీల‌నెవ్వ‌రినీ పిల‌వ‌లేదు. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి వేడుక జ‌రిగింది.

ప‌నీ పాటా లేదా?: సుప్రీం చీవాట్లు

ప్రియా వారియ‌ర్ గుర్తుందా? కొన్ని నెల‌ల క్రితం ఈ కేర‌ళ కుట్టి పేరు దేశ‌మంతా మార్మోగింది. ఒక మ‌ల‌యాళ సినిమాకి సంబంధించిన పాట‌లో హీరోకి క‌న్నుగీటిన ఒక సీన్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఓవ‌ర్‌నైట్ ఆమె గురించి దేశ‌మంతా మాట్లాడుకొంది. నాలుగు నెల‌ల త‌ర్వాత అంద‌రూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ సినిమా ఏమైందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు.

మ‌ళ్లీ సాహో అంటోన్న శ్ర‌ద్ద

శ్ర‌ద్దాక‌పూర్ మ‌ళ్లీ హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. కొంత గ్యాప్ త‌ర్వాత "సాహో" షూటింగ్‌లో పాల్గొంటోంది. రీసెంట్‌గా దుబాయ్‌, అబుధాబిలో యాక్ష‌న్ సీన్లు తీసిన‌పుడు శ్ర‌ద్ద షూటింగ్‌లో పాల్గొన‌లేదు. ఆమెకి సంబంధించిన కీల‌కమైన సీన్లు ఇపుడు హైద‌రాబాద్‌లో వేసిన సెట్‌లో తీస్తున్నారు.

న‌టి అన్న‌పూర్ణ‌మ్మ కూతురు ఆత్మ‌హ‌త్య‌

ప్ర‌ముఖ న‌టి, త‌ల్లి పాత్ర‌ల‌కి పేరొందిన అన్న‌పూర్ణమ్మ‌ కూతురు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని అన్న‌పూర్ణ తెలిపారు. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న కీర్తి పాప‌కి మాట‌లు రావ‌డం లేద‌ట‌.

"గత కొద్ది రోజులు గా పాప కి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాం.పాపకు ఇక మాటలు రావకొని కొద్ది రోజులుగా డిప్రెష‌న్‌లోకి వెళ్ళింది కీర్తి. ఆ డిప్రెష‌నే ఆత్మ‌హ‌త్య‌కి కార‌ణ‌మ‌,"ని అన్న‌పూర్ణ పోలీసుల‌కి తెలిపారు.

Tamannah slams marriage rumors

'Alluri and the Italians' to perform live Telugu Rock Music in Hyderabad

In a first of its kind project ever in India, Internationally known Singer, Songwriter, Music Composer and Telugu Rock Artist ‘Alluri’ is bringing together a collaborative live Telugu rock music concert in Gachibowli stadium, Hyderabad on August 18, 2018.

ఇక్క‌డే కానిచ్చేస్తోన్న ర‌వితేజ‌

ర‌వితేజ హీరోగా "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని" అనే మూవీ రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల. సినిమా క‌థ ప్ర‌కారం చాలా వ‌ర‌కు అమెరికాలోనే తీయాలి. అందుకే తొలి షెడ్యూల్‌ని అమెరికాలో తీశారు. ఆ త‌ర్వాత రెండు నెల‌ల పాటు అమెరికాలోని వివిధ ప్ర‌దేశాల్లో తీసే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఇపుడు ప్లాన్ మారింద‌ట‌.

అమెరికాకి సంబంధించిన చాలా స‌న్నివేశాలు ఇపుడు హైద‌రాబాద్‌లోనే తీస్తున్నార‌ట‌. అంటే అమెరికాలో ఇంటిరియ‌ర్‌కి (ఇళ్లు, ఆఫీస్ లోప‌లి దృశ్యాలు, ఇత‌ర సీన్లు) సంబంధించిన సీన్ల‌న్నీ ఇపుడు భాగ్య‌న‌గ‌రంలోనే కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కాస్ట్ క‌టింగ్‌లో భాగ‌మే. 

Akira is with Kalyan on holiday: Renu Desai

Telugus showered so much love on me: Rajinikanth

Pages

Subscribe to RSS - Hyderabad