NTR

Still from Tamannah's Kannada item song

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బాలకృష్ణ రిక్వెస్ట్‌

జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులను వేడుకుంటున్నాడు యువ  నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. బిగ్‌బాస్ షోలో పాల్గొని, ఆ త‌ర్వాత దాని నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి స‌మ‌స్య మొద‌లైంది.

ఇటీవ‌ల ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్‌లో పాల్గొన్నాడు ఆదర్శ్‌. ఈ సినిమాలో ఆద‌ర్శ్‌ది అతిథి పాత్ర‌. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ సినిమాలో తాను చిన్న పాత్ర‌ చేసిన ఆనందంలో ట్విట్ట‌ర్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ఫోటోతో స‌మ‌స్య రాలేదు కానీ ఆ పోస్ట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి గౌర‌వం ఇవ్వ‌లేద‌ని  అభిమానుల‌కి కోపం వ‌చ్చింది.

అర‌వింద స‌మేత‌..అన్నీ గాలి కబుర్లే

"అర‌వింద స‌మేత" టీమ్ రిలీజ్ డేట్‌ టార్గెట్‌ని రీచ్ అయ్యేందుకు చాలా క‌ష్ట‌ప‌డుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే ఈ సినిమా షెడ్యూల్స్ అనుకున్న డేట్ ప్ర‌కార‌మే సాగుతున్నాయి. ఒక్క రోజు కూడా షెడ్యూల్‌కి బిహిండ్ లేదు. అలాంట‌పుడు ఎక్స్‌ట్రా వ‌ర్క్ చేసే అవ‌స‌రం ఏముంది.

Rajamouli's office almost readied

రిలీజ్ డేట్ ఛేంజ్ చేయొద్దు: చంద్ర‌బాబు

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్‌గా పూర్తి చేయ‌గ‌ల‌రా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇదే విష‌యాన్ని క్రిష్ వ‌ద్ద ప్ర‌స్తావించాడ‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేయాల‌ని చంద్ర‌బాబు క్రిష్‌కి, బాల‌య్య‌కి స్ప‌ష్టం చేశాడ‌ట‌.

NTR to head Europe next month

ముదిరిన మ‌హేష్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ దోస్తీ

మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల మ‌ధ్య స్నేహ‌బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. గ‌త ఏడాది, ఏడాదిన్న‌ర కాలంగా ఈ త్రిమూర్తులు రెగ్యుల‌ర్‌గా క‌లుసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య అంత‌కుముందు నుంచే ఫ్రెండ్సిప్ ఉంది. అంతేకాకుండా, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ త్వ‌ర‌లో క‌లిసి రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌నున్నారు. దాంతో ఇద్ద‌రి ఫ్యామిలీస్ మ‌ధ్య స్నేహం పెరిగింది. పిల్ల‌ల బ‌ర్త్‌డేల పార్టీల‌కి వెళ్ల‌డం, వారికి సోష‌ల్ మీడియాలో వీడియో సందేశాలు ఇవ్వ‌డం కూడా చేస్తున్నారు.

Eesha's glamourous avatar

యన్.టి.ఆర్ లో కైకాల

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్‌లో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చిన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కైకాల త‌న కెరియ‌ర్‌ని ఎన్టీ రామారావుకి డూప్ న‌టించ‌డంతోనే ప్రారంభించారు. అదే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు కైకాల‌. కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారట‌. ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇప్పటికే పూర్త‌యింది.  కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని  ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంద‌న్నాడు ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్‌కి లీకుల స‌మ‌స్య‌

జూనియర్ ఎన్టీఆర్‌కిపుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వ‌రుస విజ‌యాల‌తో అన్ని వ‌ర్గాల‌కి చేరువ‌యి అయ్యాడు. సోష‌ల్ మీడియాలోనూ విప‌రీత‌మైన క్రేజ్ పొందాడు. ఆఖ‌రికి మ‌హేష్‌బాబులాంటి అగ్ర‌హీరో కూడా జూనియ‌ర్‌ని త‌న సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా పిల‌వాల్సి వ‌చ్చింది. ఆ రేంజ్‌లో జూనియ‌ర్ ఇపుడు పాపుల‌ర్ అయ్యాడు. ఇక చ‌ర‌ణ్‌తో ఎన్టీఆర్‌కున్న దోస్తీ కార‌ణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌కి ఫిదా అయిపోయారు. అందుకే జూనియ‌ర్ నెక్స్ట్ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Pages

Subscribe to RSS - NTR