Rana

Sai Pallavi feeling restless with Rana

ఈసారి సురేష్‌బాబు టార్గెట్‌

చాన్నాళ్ల త‌ర్వాత శ్రీరెడ్డి త‌న పాత ప‌ద్ద‌తుల్లో పోస్ట్‌లు పెడుతోంది. రీసెంట్‌గా ఆమె కొత్త ఆరోప‌ణలు ఏవీ చేయ‌లేదు. పాత వాటికే పోపు పెడుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె మ‌ళ్లీ యాక్టివ్ కావ‌డం విశేషం. మొన్న పోస్ట్ చేసిన దాంట్లో కొర‌టాల శివ‌పై తీవ్ర‌మైన కామెంట్స్ చేసింది. ఇపుడు నిర్మాత సురేష్‌బాబుని తిట్టింది. 

"పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్,  అంటూ పోస్ట్ చేసింది. 

Rana's new film announced

No promotional event for NTR Mahanayakudu!

బాబు అందులో అలా ఇందులో ఇలా

వచ్చే వారం (22న) "మహానాయకుడు" వచ్చేస్తోంది. ఆ సినిమాతో పాటు "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రయిలర్ కూడా వస్తోంది. ఆ వెంటనే కొన్ని రోజుల గ్యాప్ లో ఆ సినిమా కూడా వచ్చేస్తుంది. రెండూ ఎన్టీఆర్ జీవితానికి చెందిన సినిమాలే. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పై లేదు. కేవలం చంద్రబాబు పాత్రలపైనే ఉంది. అవును.. ఓ కథలో చంద్రబాబుది పాజిటివ్ పాత్ర‌, మరో కథలో చంద్రబాబు విలన్.

Sai Pallavi have to wait for Rana!

చ‌ర‌ణ్‌తో రానా షో ముగింపు

రానా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న యారి షో రెండో సీజ‌న్‌కి ఎండ్ కార్డ్ ప‌డుతోంది. మొద‌టి సీజ‌న్‌ని రానా బాగా పాపుల‌ర్ చేశాడు. కానీ రెండో సీజ‌న్ క్లిక్ అవ‌లేదు. ఐతే ఎండింగ్ ఎపిసోడ్‌కి కిక్ రావాలంటే పెద్ద స్టార్ అయితే బాగుంటుంద‌నే ఉద్దేశంతో త‌న క్లోజ్‌ఫ్రెండ్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఇన్వైట్ చేశాడు.

నెంబ‌ర్‌వ‌న్ యారి షో త‌న నెంబ‌ర్‌వ‌న్ ఫ్రెండ్ చ‌ర‌ణ్‌తో క్లోజ్ అవుతుంది. కొత్త ఏడాదిలో మొద‌టి షూట్ ఇదే అంటూ రానా ఈ విష‌యాన్ని షేర్ చేశాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. జ‌నాల‌కి తెలియ‌ని ఎన్నో కొత్త విష‌యాల‌ను చ‌ర‌ణ్ నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ట‌.

రానాకి త్రిష రిట‌ర్న్ గిఫ్ట్‌?

రానా, త్రిష ఓ రేంజ్‌లో డేటింగ్ చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం. అది అంద‌రికీ తెలిసిన న్యూసే. ఒక టైమ్‌లో త్రిష‌ని పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు రానా. ఐతే కొన్ని కార‌ణాల వ‌ల్ల (కుటుంబ స‌భ్యుల అబ్జెక్ష‌న్ అనేది ఇండ‌స్ట్రీ గుస‌గుస‌) వారు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇదంతా పాత కాల‌పు న్యూస్‌. ఈ గ్యాప్‌లో ఆమె..దాన్ని మ‌రిచిపోయింది. లైఫ్‌లోనూ, కెరియ‌ర్ ప‌రంగా ముందుకెళ్లింది. ఇపుడు ఆమె జీవితంలోకి వేరే వ్య‌క్తి వ‌చ్చాడు (ఇప్ప‌టికీ తాను సింగిల్ అని త్రిష చెపుతోంది. అది వేరే విష‌యం).

Baahubali trio on Karan Johar's show

సుబ్ర‌మ‌ణ్య‌పురంలో భ‌ల్లాలాదేవుడు

సుమంత్ న‌టించిన కొత్త చిత్రం....సుబ్ర‌మ‌ణ్య‌పురం. ఈ సినిమాలో రానా వాయిస్ వినిపిస్తుంది. రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుందట‌.

సుబ్రహ్మణ్యపురం’’  కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.

దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది.

Pages

Subscribe to RSS - Rana