Sukumar

చెర్రీకి సమంత ప్రామిస్‌

కెరీర్ లో ఫస్ట్ టైం రామ్ చరణ్ తో సినిమా చేస్తోంది సమంత. అక్టోబర్ 6న నాగచైతన్యను పెళ్లాడనుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించింది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. సమంత రామ్ చరణ్ కు ఒక ప్రామిస్ చేసిందట.

ప్రస్తుతం సమంత చేతిలో చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో రాజుగారి గది 2 మాత్రమే ఓ కొలిక్కి వచ్చింది. మిగతా సినిమాలన్నీ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో పెళ్లి పెట్టుకుంది సమంత. అక్టోబర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తిరిగి సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వాలనేది సమంత ప్లాన్.

Story behind Ram Charan's movie title!

Rangasthalam team shares pictures

Ram Charan - Sukumar film titled Rangasthalam

జూలైలో దర్శకుడు

కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం 'దర్శకుడు'. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై  బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి  సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Gimme a title, Ram Charan demands Sukumar

Ram Charan - Sukumar film shoot rescheduled

Darshakudu to release on June 9th

Ram Charan - Sukumar film progressing at brisk pace

Ram Charan not doing Srinivasa Kalyanam

Pages

Subscribe to RSS - Sukumar