Prabhas Chiru

మెగాస్టార్‌ని ప్రభాస్‌ ఇంటర్వ్యూ చేస్తాడా?

ప్రభాస్‌ ఇటీవలే పారిస్‌కి వెళ్లాడు. వెకేషన్‌ కోసమని ఆ ఫ్లయిట్‌ ఎక్కి అయిదు రోజులు అవుతోంది. మళ్లీ హైదరాబాద్‌ రాక వచ్చే నెలలోనే. ఐతే సైరా సినిమా రిలీజ్‌కి ముందు ప్రభాస్‌ వస్తాడనీ, ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటాడనే టాక్‌ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న న్యూస్‌ ఏంటంటే... ప్రభాస్‌ మెగాస్టార్‌ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్నాడనేది.

Subscribe to RSS - Prabhas Chiru