అక్ష‌ర‌హాస‌న్ మారిపోయింది

Akshara Haasan new look
Wednesday, May 8, 2019 - 19:45

క‌మ‌ల్‌హాస‌న్ చిన్న కూతురు చాలా గ్లామ‌ర‌స్‌గా మారింది. ఇంత‌కుముందు ఆమె మ‌రీ టామ్‌బాయ్‌గా క‌నిపించేది. కానీ ఇపుడు గ్లామ‌ర్ గాల్‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది. ఆమె తాజా మేకోవ‌ర్ అదిరింది. ఆమె త‌న కొత్త ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మ‌రీ పీల‌గా కాకుండా, మ‌రీ చ‌బ్బీగా కాకుండా స‌రిగ్గా ఉందిపుడు.

అక్ష‌ర‌హాస‌న్ కూడా కొత్త‌గా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఆమె తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ ఆమెకి క్రేజ్‌ని తీసుకురాలేదు. ఇపుడు మంచి బ్రేక్ కోసం చేస్తోంది ఈ బ్యూటీ.