కేథరిన్ ఖాతాలో మరో ప్లాప్

Catherine Tresa gets flop with Vadaladu
Sunday, October 13, 2019 - 16:15

కేథరిన్ ట్రెసా చాలా కాలంగా ఒక మంచి బ్రేక్ కోసం చూస్తోంది. సరైనోడు వంటి హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో ఆమెకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. వాల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. ఆమె తమిళంలో నటించిన ఒక థ్రిల్లర్ గత వారం తెలుగులో వదలడు పేరుతో విడుదల అయింది. ఈ అనువాద సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించాడు. ఇది కూడా ప్లాప్ అయింది.