ఎంత చేంజ్! ఎంత స్టైల్!!

Chiru style to be changed
Tuesday, October 22, 2019 - 14:45

మెగాస్టార్ చిరంజీవి లుక్ మొత్తం మారిపోనుంది. దర్శకుడు కొరటాల శివ ...చిరంజీవిని కొత్తగా ప్రెజెంట్ చెయ్యనున్నారు. సైరాలో ఒక యోధుడిగా కనిపించారు చిరు. కానీ ఇప్పుడు కొత్త మూవీ లో మాత్రం చాలా హుందాగా, మోడ్రన్ గా, క్లాస్సి గా ఉంటారట. తనకి ఎలాంటి కావాలో ఇప్పటికే స్టైలిస్ట్ లకి ఇన్ పుట్స్ ఇచ్చారు కొరటాల. 

ఆయన ఆలోచనలకి అనుగుణంగా ఇప్పుడు చిరు కి కాస్ట్యూమ్ రెడీ చేస్తారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుంది. ఈ సినిమాని కూడా దాదాపు 140 కోట్ల రూపాయలతో తీస్తున్నారట. సెట్స్ ఎక్కువగా ఉంటాయి అట. అందుకే ఇంట ఖర్చు.