దీపావ‌ళి విషెష్ ఇంత‌ హాట్‌గానా?

Disha Patani's Deepavali wishes
Tuesday, November 6, 2018 - 00:15

దిషా ప‌టానీ ..తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మే. తెలుగులో ఆమె పూరి జ‌గ‌న్నాథ్ తీసిన లోఫ‌ర్ సినిమాలో నటించింది. ఆమెకి అదే అరంగేట్రం. తెలుగులో స‌క్సెస్ కాలేదు కానీ బాలీవుడ్‌లో ఇపుడు య‌మా పాపుల‌ర్ అవుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దీనికి రీజ‌న్ ఏంటంటే ఆమె త‌న హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తుంటుంది. 

ఆఖ‌రికి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పాల‌నుకున్నా ఇలా ద‌ర్శ‌న‌మిస్తుంది. ట్ర‌డిష‌న‌ల్ ఘాగ్రా చోళీ ధ‌రించింది. ఐతే త‌న‌దైన శైలిలో చోలీ బ‌ట‌న్స్‌ని ష‌ర్ట్ స్ట‌యిల్‌లో విప్పేసి.. ఏమీ క‌నిపిస్తే కుర్రాళ్ల‌కి క‌నువిందు క‌లుగుతుందో అలా ఫోజు ఇచ్చింది. ఆమె చేతిలో దియా మ‌గాళ్ల హార్ట్‌బీట్‌లా దేదీప్యంగా వెలుగుతూనే ఉంది. 

ఇంత హాట్‌గా శుభాకాంక్ష‌లు తెలిపితే.. ల‌క్ష్మీబాంబులు, థౌజెండ్‌వాలాలు అన్నీ కుర్రాళ్ల గుండెల్లోనే పేలుతాయి క‌దా!