మరీ ఇంతగా కనపడేలా ఐతే ఎలా?

Kangana Ranaut steps out in transparent dress
Thursday, May 30, 2019 - 19:15

కంగనా రనౌత్ అందాల ఆరబోతలో చాలా ముందు ఉంటుంది. ఏ విషయంలో అయినా ఆమె డేరింగ్. ఇదిగో ఆమె బయటికి ఇలా అడుగుపెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్ వద్ద కెమెరా కంటికి చిక్కింది.

టీషర్ట్ వేసుకొని..లోపల ట్రాన్స్‌పరెంట్ ఇన్నర్ ధరించింది. బ్రా ధరించలేదన్న విషయం కెమెరా కంటికి తెలిసిపోతోంది. పోనీ ఏదో యధాలాపంగా జరిగింది అనుకోవద్దు. ఆమె ఆనందంగానే అలా కావాలని ఫోజు ఇచ్చిందని అర్థమవుతోంది.

కంగన త్వరలోనే జయలలిత బయోపిక్ లో నటించనుంది. జయలలిత పాత్ర పోషించేందుకు మాత్రం లావు కానని తేల్చి చెప్పింది.