మందిరా బేడీ..ఏందిరా ఈ బాడీ!

Mandira Bedi's stunning body at 47
Tuesday, July 23, 2019 - 15:00

మందిరా బేడీ ఏజ్‌...47 ఏళ్లు. ఏజ్ చూస్తే బామ్మ‌కి ద‌గ్గ‌రిగా.... గేజ్ ఏమో ఓ బేబీలా. ఎలా సాధ్యం అవుతోంది ఆమెకి అనేది ఒక మిస్టరీ. ఆమెకి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి ఫిట్‌నెస్ అంటే పిచ్చి. అందుకే సిక్స్‌ప్యాక్ బాడీని సాధించింది. 50కి చేరువ‌వుతోన్న అదే విధంగా మెయిన్‌టెయిన్ చేయ‌డం అంటే మాట‌లు కాదు.

బాడీ మెయిన్‌టెయిన్ చేయ‌డ‌మే కాదు. ఎప్ప‌టిక‌పుడు బికినీ ఫోటోల‌తో త‌న అంద‌మైన శ‌రీరాకృతిని అంద‌రికి క‌నువిందు చేస్తుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అంతా ఈ ఫీడే ఉంటుంది. మందిరా బేడీ తెలుగులో కూడా న‌టిస్తోంది. ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న "సాహో" చిత్రంలో ఆమెది కీల‌క పాత్ర‌.