మద్యం మత్తులో ఆ పని చేసిందట!

Poonam Pandey posts sex video on Instagram
Saturday, January 19, 2019 - 16:45

ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోయింది పూనమ్ పాండే. మొన్నటివరకు హాట్ వీడియోలు పోస్టు చేసుకుంటూ సొమ్ము చేసుకున్న ఈ బ్యూటీ, ఈసారి ఏకంగా ఓ సెక్స్ వీడియో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా వేరే ఎవరిదో కాదు, తనే శృంగారంలో పాల్గొంటున్న వీడియో అది.

బాయ్ ఫ్రెండ్ తో శృంగారం చేస్తూ వీడియో తీసుకుంది పూనమ్. ఆ వీడియోను ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియో ఇలా పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్ అయింది. అయితే తెల్లారేసరికి ఎకౌంట్ నుంచి ఆ వీడియో మాయమైంది. దీని వెనక ఓ గమ్మత్తయిన కథ ఉన్నట్టు తెలుస్తోంది.

తాగిన మత్తులో పూనమ్ పాండే ఇలా తన సెక్స్ వీడియోను తానే లీక్ చేసిందట. తాగింది దిగిన తర్వాత తప్పు తెలుసుకొని వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసిందట. అయితే అప్పటికే జరగాల్సిన ముచ్చట జరిగిపోయింది. వేలాది మంది శంగారాభిమానులు పూనమ్ పాండే నటించిన సెక్స్ వీడియోను డౌన్ లోడ్ చేసేశారు. తన వీడియోను పూనమ్ డిలీట్ చేసినా, ఎవరో ఒకరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.