దీపిక రెచ్చిపోతోంది ఇందుకేనా?

Reason behind Deepika's glamorus shoot
Wednesday, March 11, 2020 - 14:15

దీపిక పదుకొనె పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించింది. మొన్న "చపక్" అనే సినిమా చేస్తే అది ఆడలేదు. ఆ మూవీలో డీగ్లామర్ రోల్ లో నటించింది. జనాలు తనని అలా యాక్సెప్ట్ చెయ్యలేదని భావించిందేమో ఇప్పుడు రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది. తనని గ్లామరైజ్ పాత్రల్లోనే చూస్తారు అనుకుంటుంది కాబోలు. 

దీపిక ఫోటోషూట్ చూడండి

లేటెస్ట్ గా 'ఎల్లే' మ్యాగజిన్ కి ఇచ్చిన ఫోటోషూట్ బాగా వైరల్ అయింది. ఈ షూట్లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. బికినీ వేసుకొని మొత్తం లెగ్స్ అంతా చూపిస్తోంది. అలాగే ఒక ఫొటోలో ఆమె వక్షజాలు మరి ఓవర్ గా ఎక్సపోజ్ అయ్యాయి. దానిపై విమర్శలు రావడంతో వెంటనే ఆ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలిగించింది. 

దీపిక ... బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ని పెళ్లాడింది.