సాయి కొర్ర‌పాటి కొత్త గ్రంథం..నేనున్నాను

Sai Korrapati publishes book on Lord Hanuman
Friday, July 12, 2019 - 22:00

పురాణపండ శ్రీనివాస్ రాసిన నేనున్నాను అనే అధ్యాత్మిక పుస్త‌కాన్ని ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్రపాటి  ప‌బ్లిష్ చేశారు. కొనేళ్లుగా ఆయ‌న ఇలాంటి ధార్మిక‌, భ‌క్తి పుస్త‌కాల‌ను ప్రచురిస్తున్నారు. మంచి క్వాలిటీ పేపర్‌తో అందిస్తున్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ,  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు కూడా సాయి కొర్ర‌పాటి చేస్తున్న సేవ‌ని, ప్ర‌య‌త్నాల‌ను అభినందించారు. ఇపుడు  హనుమంతుడి మీద సాయి కొర్రపాటి 'నేనున్నాను' అనే పుస్తకం తయారు చేసారు. 

నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రాజ‌మౌళి త‌దితరులు కూడా పుస్త‌కాన్ని అందుకున్నారు.