రెచ్చిపోయిన అర్జున్ రెడ్డి పిల్ల

Shalini Pandey sizzles in new photo shoot
Tuesday, June 11, 2019 - 19:15

షాలినీ పాండేకి గ్లామర్ గాల్ ఇమేజ్ లేదు. "అర్జున్ రెడ్డి" సినిమాలో అద్భుతంగా నటించింది. విజయ్ దేవరకొండతో ముద్దులు పెట్టుకోవడం వంటివి చేసింది కానీ ఆమె విప‌రీత‌మైన ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంది ఇప్పటి వరకు. ఇపుడు గ్లామర్ గాల్ అనే పేరు తెచ్చుకోవాలనుకుంటోంది కాబోలు.

ఈ మ‌ధ్య అంద‌రూ హీరోయిన్లు ఇప్పేస్తున్నారు క‌దా సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ కోసం. ఆ రూట్‌లోకి వ‌చ్చింది షాలిని పాండే.

ఈ ఏడాది కల్యాణ్ రామ్ సరసన నటించిన "118" ఆమెకి ఏ విధంగానూ హెల్ప్ కాలేదు. సో.. కొత్తగా ఆఫర్లు కూడా పెద్దగా లేవు. తాజాగా ఆమె ఇన్సాస్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫోటోలే ఆమె కొత్త తీరుకి ఎగ్జాంపుల్. ఇలా హీటెక్కిస్తోంది. ఆమె ఇపుడు ఇలా మారింది.