శివాజీరాజా కొడుకు విజయరాజా హీరోగా ‘జెమ్’

Shivaji Raja's son as hero
Saturday, June 15, 2019 - 11:30

శివాజీరాజా తనయుడు హీరో గా జెమ్ అనే మూవీ ప్రారంభం అయింది. ఈ మూవీ తో సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్‌రాజా స‌ర‌స‌న‌ రాశి సింగ్ నటిస్తుంది. పత్తికొండ కుమార స్వామి నిర్మాణంలో రూపొందబోయే ఈమూవీ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. 

శివాజీరాజా క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాడు. ఐతే ఇపుడు త‌న కొడుకు హీరోగా నిల‌బెట్ట‌డ‌మే ల‌క్ష్యం అంటున్నాడు.