సింగ‌ర్ధ‌న్‌లో శ్ర‌ద్ద ఇలా చూపిస్తోంది!

Shraddha Das in Singaardhan
Friday, January 4, 2019 - 18:45

శ్ర‌ద్దాదాస్ కూడా ఇర‌గ‌దీస్తోంది. అందాల ఆర‌బోత‌తో ఊరిస్తోంది. గ‌రుడ వేగ త‌ర్వాత ఈ భామ మ‌రో తెలుగు సినిమా సైన్ చేయలేదు కానీ వెబ్ సిరీస్‌లు, హిందీ సినిమాల్లో అవ‌కాశాలు మాత్ర‌మే బాగానే పొందింది. ముఖ్యంగా వెబ్‌సిరీస్‌ల‌లో బాగా సంపాదిస్తోంద‌ట‌.

తాజాగా ఆమె సింగ‌ర్ధ‌న్ అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఇది స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది. ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ సైట్‌ల‌లో ప్ర‌సారం అవుతుంది. ఆమె ఇలా ఎక్స్‌పోజింగ్ చేసే ఫోటోతో ప్ర‌చారం చేస్తున్నారు. అన్న‌ట్లు ఆమె ఈ సిరీస్‌లో వేశ్య‌గా క‌నిపిస్తుంద‌ట‌. అందాల ఆర‌బోత‌లోఅడ్డు చెప్ప‌ని ఈ సుంద‌రి శ్ర‌ద్దగా ఎక్స్‌పోజింగ్ చేసింద‌ట ఇందులో.