ఆఫీస్ లో అంగాంగ ప్రదర్శన

Shraddha Das's Saree show in Office
Saturday, September 14, 2019 - 16:30

ఈరోజు పొద్దున్నే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేసింది శ్రద్ధాదాస్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ, ఎప్పట్లానే ఈరోజు కూడా ఫొటోలు అప్ లోడ్ చేసింది. కానీ అవి చాలా హాట్ గా ఉన్నాయి. కట్టుకున్నది చీరే అయినప్పటికీ ఏవి, ఎంత మోతాదులో, ఎలా చూపించాలో అలా మొత్తం చూపించింది శ్రద్ధాదాస్. నెట్ లో వైరల్ అవుతున్న ఈ ఫొటోల చుట్టూ చిన్న స్టోరీ కూడా దాగుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హైదరాబాద్ లో ఆ షూటింగ్ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరు "ఈ ఆఫీస్ లో..". ఆఫీస్ లో అనే టైటిల్ పెట్టి, ఇలాంటి హాట్ ఫొటోలేంటంటూ శ్రద్ధాపై కామెడీగా సెటైర్లు పడుతున్నాయి. దీన్ని శ్రద్ధ కూడా కామెడీగానే తీసుకుంది.

ఇప్పుడొస్తున్న వెబ్ సిరీసుల్లో అడల్ట్ కామెడీ కంటెంట్ అయిపోయింది. అసలు అడల్ట్ సీన్స్ లేకపోతే దాన్ని వెబ్ సిరీస్ గా చూడ్డం మానేశారు జనాలు. అంతలా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడీ ట్రెండ్ లోకి శ్రద్ధ కూడా వచ్చేసింది. అసలే హాట్ బాడీ. ఆపై బోల్డ్ లుక్స్. ఇంకేముంది.. సెక్సీ పోజులతో పిచ్చెక్కించింది. జస్ట్ ఫొటోలోనే ఇలా ఉందంటే.. వెబ్ సిరీస్ లో శ్రద్ధాదాస్ ఇంకెంతలా రెచ్చిపోయిందో అంటూ ఊహించుకుంటున్నారు కుర్రకారు.