అందరి శ్రద్ద ఆమె ఎదపైనే

Shraddha Srinath's tattoo on bosom
Tuesday, April 30, 2019 - 18:00

ఎదపై టట్టూ పొడిపించుకోవడం ఇప్పటి అమ్మాయిల ఫ్యాషన్. సినిమా హీరోయిన్లు ఈ ట్రెండ్ ని చాలా కాలంగా ఫాలో అవుతున్నారు. హీరోయిన్ త్రిష బాగా పాపులర్ చేసింది ఈ టాట్టూని.

ఆ తర్వాత చాలా మంది అదే పద్దతిలో ఎదపైన తాము పొడిపించుకున్న టాట్టూ అందరికీ కనిపించేలా తెగ ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తూ వస్తున్నారు.

అదే కోవలో శ్రద్ధా శ్రీనాథ్ అందర్నీ అలా అట్రాక్ట్ చేసింది. జెర్సీ సినిమాలో సారా అనే పాత్ర పోపించింది శ్రద్ధా శ్రీనాధ్. నాని భార్య పాత్ర. ఆమె నటనకి మంచి పేరు వచ్చింది. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ కి పై ఫోటోలో ఉన్నట్లు వచ్చింది. ఛాతీపై ఆమె ఇలా పెద్దగా టాట్టూ పొడిపించుకోవడంతో అందరి దృష్టి అక్కడే పడింది. దాని అర్థం ఏంటో!